ଭାରତୀୟ ଭାଷାଗୁଡ଼ିକ ମାଧ୍ୟମରେ ଜ୍ଞାନ

भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

written warning

లిఖిత హెచ్చరిక,రాత

wrongdoer

తప్పు చేసిన వ్యక్తి,అపకారి

wrongdoing

తప్పుడు పని,చెడ్డ పని

wrongful

అక్రమం

wrongful dismissal

తప్పుడు బర్తరఫు/తొలగింపు

wrongly

తప్పుగా

X

Xerox copy

జిరాక్స్ ప్రతి,ఫొటోకాపీ

Y

yardstick

కొలబద్ద,కొలతబద్ద,గజము బద్ద,

year-book

వార్షిక దీపిక/దర్శిని

yearly

ప్రతిసంవత్సరం,వార్షిక,సాలీనా

year to year

ఏటేటా,ప్రతిసంవత్సరం

yield

దిగుబడి,ఫలసాయం

youth training scheme

యువ జన శిక్షణ ప్రణాళిక

Z

zeal

ఉత్సాహం,ఉత్సుకత,అభినివేశం

zenith

పరాకాష్ఠ

zero hour

శూన్య ఘడియ,ప్రణాళికాబద్ధంగా ఒక కార్యం ప్రారంభించే సమయం

zero tax-paying capacity

శూన్య పన్ను చెల్లింపు అర్హత

Search Dictionaries

Loading Results

Follow Us :   
  ଭାରତବାଣୀ ଆପ୍ ଡାଉନ୍‌ଲୋଡ଼୍ କରନ୍ତୁ
  Bharatavani Windows App