ଭାରତୀୟ ଭାଷାଗୁଡ଼ିକ ମାଧ୍ୟମରେ ଜ୍ଞାନ

भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

afresh

క్రొత్తగా,మొదటినుంచి తిరిగి

against

ప్రతికూలం,విరుద్ధం,వ్యతిరేకం ఎదురుగా,ఎదిరి,పై

age

యుగం,వయస్సు,ప్రాయం,తరం,పురుషాంతరం

age certificate

వయస్సు ధ్రువపత్రం

age for suffrage

వోటు చేసే వయస్సు

age limit

వయః పరిమితి

agency

ప్రతినిధి సంస్థ,ఏజన్సీ,ముక్త్వారీ,సేవాసంస్థ

agenda

అజెండా,చర్చనీయాంశాలు,కార్యక్రమాల పట్టిక

age of retirement

ఉద్యోగ విరమణ వయస్సు

age of superannuation

ఉద్యోగ విరమణ వయస్సు

aggregation

రాశి చేయడం,మొత్తం చేయడం

aggrieved

అర్త,వేదన పొందిన,బాధపడ్డ,నష్టపడిన

agitation

ఆందోళన

AGM (annual general meeting)

వార్షిక సాధారణ సభ,వార్షిక మహాసభ

agreement

ఒప్పందం,ఒప్పంద పత్రం కరారు,కరారునామా,ఏకీభావం

agreement form

కరారునామా పత్రం,ఒప్పంద పత్రం

agriculture

వ్యవసాయం

agro-industry

వ్యవసాయ పరిశ్రమ

aid

సహాయం,పరికరం,సహాయం చేయు

alarm

హెచ్చరిక ధ్వని,(సమయ ధ్వని)

Search Dictionaries

Loading Results

Follow Us :   
  ଭାରତବାଣୀ ଆପ୍ ଡାଉନ୍‌ଲୋଡ଼୍ କରନ୍ତୁ
  Bharatavani Windows App