ଭାରତୀୟ ଭାଷାଗୁଡ଼ିକ ମାଧ୍ୟମରେ ଜ୍ଞାନ

भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous123456789Next >

M

machinery

యంత్రాంగం

machinery of government

ప్రభుత్వ యంత్రాంగం

magazine

1. పత్రిక 2. గిడ్జంగి (ఆయుధాలు,మందుగుండు సం.)

mailing list

చిరునామాల పట్టిక;మెయిలింగ్ లిస్టు

maintain

పోషించు,భరించు,నిర్వహించు

maintenance

1. భరణం,మనోవర్తి,పోషణ 2. నిర్వహణ

major

1. మేజరు (సైనిక సం.) 2. యుక్తవయస్కుడు,వ్యక్తుడు

major works

పెద్ద పనులు,బృహత్ కార్యాలు

majority

1. యుక్త వయస్కత 2. అత్యధికం/అధిక సంఖ్య/అధిక సంఖ్యా బలం

make up

సరి చేయు,పూర్తి చేయు

maladjustment

అనుచిత సర్దుబాటు

maladministration

అనుచిత పాలన,దుష్పరిపాలన,అపసవ్య/అస్తవ్యస్త పాలన

malafide

దురుద్దేశం,ద్రోహచింతన,దుర్భావం

malice

దుర్భావన,దుష్టబుద్ధి

malpractice

అనుచిత చర్య/వర్తన

maltreatment

దుర్వ్యవహారము

man-to-man ranking

వ్యక్తిశః శ్రేణీకరణము

management

నిర్వహణ,నిర్వహణ మండలి

manager

నిర్వహణదారు,నిర్వాహకుడు
< previous123456789Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  ଭାରତବାଣୀ ଆପ୍ ଡାଉନ୍‌ଲୋଡ଼୍ କରନ୍ତୁ
  Bharatavani Windows App