ଭାରତୀୟ ଭାଷାଗୁଡ଼ିକ ମାଧ୍ୟମରେ ଜ୍ଞାନ

भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous12Next >

Q

qualification

అర్హత,యోగ్యత

qualified candidate

అర్హత ఉన్న అభ్యర్థి

qualify

అర్హతపొందు,పరిమితంచేయు

qualifying examination

అర్హత పరీక్ష

qualifying test

అర్హత పరీక్ష

qualitative techniques

గుణాత్మక సాంకేతికములు

quality

వాసి,గుణం,లక్షణం,రకం,నాణ్యత

quality control

నాణ్యత నియంత్రణ

quantity

పరిమాణం,రాశి,మొత్తం

quarantine leave

వ్యాధి సంక్రమింపు నిరోధ సెలవు

quarterly

త్రైమాసిక,త్రైమాసిక పత్రిక

quash

రద్దుచేయు,కొట్టివేయు:కిందికోర్టు ఉత్తరువును పై కోర్టు రద్దు చేయటం

quasi

క్వాజీ,అర్ధ,సదృశ,ప్రాయ

quasi-permanency

శాశ్వతప్రాయ

query

ప్రశ్న,ప్రశ్నవేయు

question

వాదప్రసక్తి,ప్రశ్న,సమస్య,సందేహం

question hour

ప్రశ్నోత్తర సమయం (శాసన సభల్లో)

questionable

ప్రశ్నించదగిన

questionnaire

ప్రశ్నావళి
< previous12Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  ଭାରତବାଣୀ ଆପ୍ ଡାଉନ୍‌ଲୋଡ଼୍ କରନ୍ତୁ
  Bharatavani Windows App