ଭାରତୀୟ ଭାଷାଗୁଡ଼ିକ ମାଧ୍ୟମରେ ଜ୍ଞାନ

भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Fundamental Administrative Terminology (English-Telugu) (CSTT)

Commission for Scientific and Technical Terminology (CSTT)

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous1234567892930Next >

S

sabbatical leave

విశ్రామదిన సంబంద సెలవు

sabotage

విరగ గొట్టు,నాశనము చేయు

sack

ఉద్యోగము నుంచి తొలగింపు

safe

సురక్షితము

safe custody

రక్షణ అధీనములో ఉన్న

safeguarding

రక్షణ చేయు,రక్షించు

safety

భద్రత,రక్షణ

safety device

రక్షణ యుక్తి

safety regulations

రక్షణ నిబంధనలు

salaried class

వేతనదారీ,వేతనప్రాప్తి

salary

జీతం,వేతనం

salary cheque

వేతన చెక్కు

salary deduction

వేతన తగ్గింపు

salary review

వేతన సమీక్ష

salary structure

వేతన స్వరూపం

sale deed

విక్రయ దస్తావేజు

sales department

విక్రయ విభాగము/క్రయ విభాగము

sales tax

అమ్మకపు పన్ను

salient

ప్రధానమైన,ముఖ్యమైన
< previous1234567892930Next >

Search Dictionaries

Loading Results

Follow Us :   
  ଭାରତବାଣୀ ଆପ୍ ଡାଉନ୍‌ଲୋଡ଼୍ କରନ୍ତୁ
  Bharatavani Windows App